వార్తలకు తిరిగి వెళ్లండి

తలమడుగు: రుయ్యాడిలో సోయాబీన్ పంటను ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి పరిశీలించారు. ‘మాళవిక’ రకం విత్తనాలు సరిగా మొలకెత్తక 56 మంది రైతులకు చెందిన సుమారు 400 ఎకరాల్లో 70–80 శాతం పంట దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు.
సమస్యను మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని శ్రీకాంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. గోదాములనూ పరిశీలించి వసతులు మెరుగుపర్చాలని కోరారు.
Comments
Loading comments...

