వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై కొండారెడ్డిపల్లి సర్పంచ్ మల్లెపాకుల వెంకటయ్య, ఉప సర్పంచ్ వేమారెడ్డి వంగూర్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు.
కల్వకుర్తి మండలం తాండ్ర గేటు వద్ద శ్రీశైలం - హైదరాబాద్ హైవేపై తాండ్ర గ్రామస్తులు, బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన రాస్తారోకోను కొండారెడ్డిపల్లి గ్రామస్తులు చేసినట్లుగా చిత్రీకరించి వైరల్ చేసిన ఆ సోషల్ మీడియా ఖాతాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

