Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియా ట్రోల్స్‌పై కత్రినా స్పందన

Follow Udayam on Google
Harika Oct 09, 2026 12:49 PM జాతీయంవినోదం
సోషల్ మీడియా ట్రోల్స్‌పై కత్రినా స్పందన - Udayam
సోషల్ మీడియాలో వచ్చే అభిప్రాయాలు మనల్ని ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడాలని హీరోయిన్ కత్రినా కైఫ్ అన్నారు. ప్రతి కామెంట్‌కు స్పందిస్తూ ఉంటే సొంత నిర్ణయాలపై ప్రభావం పడుతుందని, జీవితంలో ముందుకు వెళ్లలేమని లండన్‌లో ఓ ఈవెంట్‌లో పేర్కొన్నారు. తల్లి అయిన తర్వాత కత్రినా బాడీ షేమింగ్ ట్రోల్స్‌ను ఎదుర్కొన్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Comments

G
Loading comments...