Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరో ఓటీటీలోకి లోకేశ్‌ ‘డిసి’

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 11:58 AM జాతీయంవినోదం
మరో ఓటీటీలోకి లోకేశ్‌ ‘డిసి’ - Udayam
లోకేశ్‌ కనగరాజ్‌, వామికా గబ్బి నటించిన యాక్షన్‌ చిత్రం ‘డిసి’ మరో ఓటీటీలోకి రానుంది. ఇప్పటికే సన్‌ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ మూవీ.. అక్టోబర్‌ 16 నుంచి సోనీ లివ్‌లో దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ అందుబాటులోకి రానుంది. ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది.

Comments

G
Loading comments...