వార్తలకు తిరిగి వెళ్లండి

‘ప్రేమనే ఊరిలో..’ సినిమా మనసుల్ని కదిలిస్తుందని నటుడు సాయికుమార్ అన్నారు.రైతుల గొప్పదనంతో పాటు చెట్ల ప్రాముఖ్యతను చాటిచెప్పే సందేశం ఇందులో ఉందని హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్ మీట్‌లో పేర్కొన్నారు.
అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రంలో శ్రీరామ్,రామికా శివు,తపస్విని పూనాచ ప్రధాన పాత్రలు పోషించారు.ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో థియేటర్లు,స్క్రీన్ల సంఖ్య పెంచినట్లు నిర్మాత సురేష్ కొండేటి తెలిపారు.
Comments
Loading comments...

