Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియా నే వైసీపీ ఫ్రంట్ వారియర్స్ - బొత్స అనూషా

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 11, 2026 1:16 PM విజయనగరంGeneral
సోషల్ మీడియా నే వైసీపీ ఫ్రంట్ వారియర్స్ - బొత్స అనూషా - Udayam
వైఎస్ఆర్ సీపీ కి సోషల్‌ మీడియానే ఫ్రంట్‌ వారియర్స్‌ అని వైసీపీ నాయకురాలు, బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష అన్నారు. శుక్రవారం విజయనగరంలోని తోటపాలెం బొత్స క్యాంపు కార్యాలయం వద్ద సోషల్‌ మీడియా సభ్యులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోషల్‌ మీడియా సభ్యులు పార్టీ అభివృద్ధికి బలోపేతానికి కృషి చేయాలని కోరారు. సమావేశంలో వైసీపీ నేతలు బొత్స సందీప్‌ పాల్గోన్నారు.

Comments

G
Loading comments...