Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియా కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించిన బొత్స

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 11, 2026 7:35 PM విజయనగరంGeneral
సోషల్ మీడియా కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించిన బొత్స - Udayam
వైసీపీ కార్యకర్తలు , నాయకులు వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని MLC బొత్స సత్యనారాయణ సూచించారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో వైసీపీ జిల్లా సోషల్‌ మీడియా విభాగం ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...