Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోంపల్లి రోడ్డుకు రూ.50 లక్షల నిధులు

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 2:28 PM కోనసీమGeneral
సోంపల్లి రోడ్డుకు రూ.50 లక్షల నిధులు - Udayam
రాజోలు మండలం సోంపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రజలు కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సోంపల్లి శివాలయం నుంచి పొదలాడ ఎఫ్‌సీఐ గోదాం పరిధి వరకు 800 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సోమవారం తెలిపారు. పుష్కరాల నిధుల నుంచి రూ.50 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...