Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోమవారం జివిఎంసి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 31, 2026 1:30 AM విశాఖపట్నంGeneral
సోమవారం జివిఎంసి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం - Udayam
విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోను పునర్వ్యవస్థీకరణ చెందిన భీమిలి, మధురవాడ ఈస్ట్ వెస్ట్ సౌత్ , నార్త్, పెందుర్తి గాజువాక అగనంపూడి అనకాపల్లి జోన్ల కార్యాలయాల్లోనూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం 2026 ఆగస్టు 31 వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించబడునని జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ పత్రికా ప్రకటన ద్వారా ఆదివారం తెలిపారు.

Comments

G
Loading comments...