Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోమవారం జిల్లా ప్రజావాణి రద్దు

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 11:14 AM ఆదిలాబాద్General
సోమవారం జిల్లా ప్రజావాణి రద్దు  - Udayam
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం నిర్మల్ జిల్లాలో సమీక్షా సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో, కలెక్టరేట్‌లో జరగాల్సిన ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అధికారులు మంత్రి సమావేశానికి హాజరుకావాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజలు మండల స్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...