వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ సోమనాథ్ స్వాభిమాన్ యాత్ర–2026లో భాగంగా సింహాచలం దేవస్థానం నుంచి ఎంపికైన భక్తులతో కూడిన ప్రత్యేక బస్సు శనివారం విజయవాడకు బయలుదేరింది.
ఈవో శ్రీ జల్లేపల్లి వెంకటరావు ఆదేశాల మేరకు భక్తులకు రవాణ బస భోజన సౌకర్యాలను కల్పిస్తూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు ఏఈవో పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

