Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోమక్కపేటలో ప్రజాపాలన దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:12 AM మెదక్General
సోమక్కపేటలో ప్రజాపాలన దినోత్సవం - Udayam
చిలిపిచేడు మండలం సోమక్కపేట గ్రామపంచాయతీ ఆవరణలో గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. సర్పంచ్‌ బెస్త దుర్గాచలం ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌, డైరెక్టర్లు, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...