Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోలార్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన మంత్రి

Follow Udayam on Google
K.Venkatesh Aug 20, 2026 10:22 AM ఖమ్మంGeneral
సోలార్ ప్రాజెక్ట్ ను  ప్రారంభించిన మంత్రి - Udayam
నేలకొండపల్లి మండలం చెరువుమాదారం గ్రామంలో మోడల్ సోలార్ విలేజెస్ ఎనర్జీ ప్రాజెక్ట్ ను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో రహిత, ఉచిత విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడమే దీని లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) శ్రీనివాసాచారి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...