వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు మండలంలోని చిన్నవలస గ్రామంలో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కనెక్షన్ ఇచ్చి సోలార్ వ్యవస్థను వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

