Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోదరితో రాఖి కటించుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 28, 2026 11:28 AM వికారాబాద్General
సోదరితో రాఖి కటించుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే - Udayam
రక్షాబంధన్ సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డికి ఆయన సోదరి అర్చన రెడ్డి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సోదరికి సోదరులు రక్షణగా, కొండంత అండగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా ఈ వేడుకను జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...