Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోదరి చేత రాఖీ కట్టించుకున్న గౌరవ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 28, 2026 10:17 AM విశాఖపట్నంGeneral
సోదరి చేత రాఖీ కట్టించుకున్న గౌరవ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు - Udayam
రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తన సోదరి ల చేత రాఖీ కట్టించుకుని ఆత్మీయతను పంచుకున్నారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమానురాగాలు, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...