Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన సోనీ తేజ

భరత్ తేజ Jun 30, 2026 6:26 AM శ్రీకాకుళం 1 viewsabout 4 hours ago
రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన సోనీ తేజ - Udayam Digital
నందిగాం మండలం సింగుపురం గ్రామానికి చెందిన మట్ట సోనీ తేజ, వమరవిల్లి బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతిలో 589 మార్కులతో రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంకు సాధించింది. ఈ అద్భుత ప్రతిభకు గాను ఆమె 'షైనింగ్ స్టార్' అవార్డుకు ఎంపికైంది. సోమవారం రాత్రి తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా తేజ ఈ పురస్కారాన్ని అందుకుంది. ఈ ఘనవిజయంపై ఆమె తల్లిదండ్రులు ఈశ్వరరావు, నిర్మల హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...