వార్తలకు తిరిగి వెళ్లండి

కంచిలిలోని మెయిన్ రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే గుంతల్లో నీరు చేరి ప్రమాదకరంగా మారుతోంది.
నీటితో గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ పరిస్థితిపై టీడీపీ యువనేత మాదిన ప్రదీప్‌కుమార్ స్పందించి సొంత నిధులతో గుంతలను పూడ్చివేశారు. తారు, చిప్స్, కంకర వేసి జేసీబీతో మరమ్మతులు చేయించారు.
Comments
Loading comments...

