వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో రైతులు తమ పంట పొలాలకు వెళ్లడానికి కాల్వ వెంబడి రోడ్డు బాగోలేదు అని చెప్పడంతో మంత్రి లక్ష్మణ్ కుమార్ సహకారంతో రోడ్డుకు మొరం పోయించి చదును చేయించడం జరిగింది.
మట్టి పోయించి రోడ్డు బాగు చేసిన సర్పంచ్ బాల గౌడ్ కు, మరియు మంత్రి లక్ష్మణ్ కుమార్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపినారు
Comments
Loading comments...

