Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇమ్రాన్ ఖాన్ కోసం ప్రపంచం సాయం కోరిన కుమారుడు

Follow Udayam on Google
రచన దేవి Jul 25, 2026 11:52 AM జాతీయంGeneral
ఇమ్రాన్ ఖాన్ కోసం ప్రపంచం సాయం కోరిన కుమారుడు - Udayam
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టై 1100 రోజులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం బాగోలేదని, ప్రపంచం స్పందించి సాయం చేయాలని ఆయన కుమారుడు కాసిం ఖాన్ విజ్ఞప్తి చేశారు. అత్యవసర వైద్యం అందకపోతే ఆయన కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2023 ఆగస్టు నుంచి అడియాలా జైల్లో ఉన్న ఆయన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వం అనుమతించడం లేదని తెలిపారు.

Comments

G
Loading comments...