వార్తలకు తిరిగి వెళ్లండి

ఔటర్ దిల్లీలోని లక్ష్మీ పార్కులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వినయ్‌గుప్తా(31)ను అత్తింటివారు కొట్టిచంపినట్లు పోలీసులు తెలిపారు. భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తడంతో ఆమె తన కుటుంబసభ్యులను పిలిపించినట్లు పేర్కొన్నారు.
చర్చల సమయంలో మాటామాట పెరిగి వినయ్‌పై దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

