వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ జిల్లా ఐనవోలులో తల్లి అంత్యక్రియలు ముగియకముందే కుమారుడు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మల్లికాంబ గురువారం రాత్రి మృతి చెందారు.
తల్లి మరణంతో మనోవేదనకు గురైన కుమారుడు రవి శుక్రవారం ఆమె అంతిమయాత్ర జరుగుతుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు చికిత్స అందించే ప్రయత్నం చేయగా, 108 సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
Comments
Loading comments...

