వార్తలకు తిరిగి వెళ్లండి

సోంపేట మండలం బెంకిలిలో బుధవారం రాత్రి పల్లెనిద్రలో సీఐ మంగరాజు, ఎస్సై బి. మోహిని గ్రామస్థులకు సూచనలు చేశారు. గ్రామాల్లో ఐకమత్యంగా ఉండి శాంతిభద్రతలు కాపాడాలని కోరారు.
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఏవైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Comments
Loading comments...

