Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సొలస పంచాయతీ అభివృద్ధికి రూ.32 లక్షలు: ఎమ్మెల్యే పత్తిపాటి

Follow Udayam on Google
T. SRINU BABU Aug 14, 2026 8:36 PM పల్నాడుGeneral
సొలస పంచాయతీ అభివృద్ధికి రూ.32 లక్షలు: ఎమ్మెల్యే పత్తిపాటి - Udayam
గ్రామీణ ప్రాంతాల్లో పాలనను బలోపేతం చేసి, మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. సొలస గ్రామంలో పంచాయతీ అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.32 లక్షలు మంజూరు చేసిందని శుక్రవారం చెప్పారు. ఈ నిధులతో గ్రామంలో మెరుగైన ప్రభుత్వ సేవలు, ప్రాథమిక వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...