Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విత్తనాలకు సౌర సాంకేతికం

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 28, 2026 7:00 AM జాతీయంGeneral
విత్తనాలకు సౌర సాంకేతికం - Udayam
చిన్న, తేలికపాటి విత్తనాలు నీటికి కొట్టుకుపోవడం, మట్టిలో పూడిపోవడం వల్ల దిగుబడి తగ్గే సమస్యకు ఒడిశా, గుజరాత్‌ యూనివర్సిటీల పరిశోధకులు సౌరశక్తితో పనిచేసే విత్తన పెల్లెటింగ్‌ యంత్రాన్ని అభివృద్ధి చేశారు. ఈ యంత్రం క్యాబేజీ, ఉల్లి, నువ్వుల వంటి చిన్న విత్తనాల సాగుకు అనుకూలం. ప్రీమాన్‌సూన్‌ డ్రై సోయింగ్‌ పద్ధతి అనుసరించే రైతులకు ఇది మరింత ఉపయోగకరంగా ఉండనుంది.

Comments

G
Loading comments...