Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ ప్రాంతంలో సౌర విద్యుత్తు ప్రాజెక్టులు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 31, 2026 2:56 PM కర్నూలుGeneral
పశ్చిమ ప్రాంతంలో సౌర విద్యుత్తు ప్రాజెక్టులు - Udayam
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ హోసూరులో రూ.5,750 కోట్ల వ్యయంతో టాటా పవర్‌, సుజ్లాన్‌ సంస్థల ఆధ్వర్యంలో నిర్మించనున్న 800 మెగావాట్ల హరిత విద్యుత్తు ప్రాజెక్టులకు మంత్రి లోకేశ్‌ భూమిపూజ చేశారు. హోసూరులో టాటా గ్రూపు 2,700 ఎకరాల్లో సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయనుందని, దీని ద్వారా ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...