Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నార్సింగిలో సాఫ్ట్‌వేర్ ఆత్మ

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 23, 2026 8:09 PM హైదరాబాద్General
నార్సింగిలో సాఫ్ట్‌వేర్ ఆత్మ - Udayam
నగరంలోని నార్సింగి పీఎస్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ పదో అంతస్తు నుంచి దూకి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...