Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని యామిని మృతి

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:35 AM పల్నాడు General
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని యామిని మృతి - Udayam
చిలకలూరిపేట ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని యామిని(24) హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలోని ఓ ప్రైవేట్‌ మహిళా హాస్టల్‌ గదిలో మృతి చెంది కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. యామిని మృతికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...