Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుప్పాలగూడలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

Follow Udayam on Google
రేఖ దేవి Jul 24, 2026 9:10 PM హైదరాబాద్General
పుప్పాలగూడలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య - Udayam
ఫైనాన్షియల్ జిల్లా పుప్పాలగూడలోని ఏఎస్‌బీఎల్‌ స్పెక్ట్రా అపార్ట్‌మెంట్‌లో 10వ అంతస్తు నుంచి దూకి జేపీ మోర్గాన్ ఉద్యోగి మబ్బు విష్ణువర్దన్‌రెడ్డి (27) బలవన్మరణానికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన ఆయన, గురువారం తెల్లవారుజామున గ్రౌండ్ ఫ్లోర్‌లో విగతజీవుడిగా పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు.

Comments

G
Loading comments...