Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 24, 2026 8:11 AM హైదరాబాద్General
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య - Udayam
నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో విషాదం చోటుచేసుకుంది. మబ్బు విష్ణువర్ధన్‌రెడ్డి (24) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఒక అపార్ట్‌మెంట్ పదో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...