Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సొసైటీ రుణాల్లో అక్రమాల డొంక

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 6:39 AM అమరావతిGeneral
సొసైటీ రుణాల్లో అక్రమాల డొంక - Udayam
విజయవాడ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ కో–ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ రుణాలపై విచారణలో కీలక అంశాలు వెలుగుచూశాయి. 78 రుణాలకు అసలు, వడ్డీ కలిపి రూ.17.47 కోట్ల బకాయిలున్నట్లు అధికారులు గుర్తించారు. 78 రుణాల్లో 40 సభ్యులు కానివారి పేర్లపై ఉన్నట్లు తేలింది. మొత్తం 119 మంది రుణగ్రహీతలకు నోటీసులు జారీచేసి, ఈ నెల 31న వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...