వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని ఓ కార్మికుడిని బెదిరించి రూ.90 వేలు వసూలు చేసిన ముగ్గురిని మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.90 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు.
నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా, అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సీఐ చిరుమామిళ్ల వెంకట్ సూచించారు.
Comments
Loading comments...

