Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంవృద్దిగా వర్షాలు కురవాలని వరుణ యాగం - MLA

Follow Udayam on Google
S.Satyanarayana Patnaik Oct 06, 2026 9:50 AM విజయనగరంGeneral
సంవృద్దిగా వర్షాలు కురవాలని వరుణ యాగం - MLA - Udayam
విజయనగరం జిల్లాలో సంవృద్దిగా వర్షాలు కురవాలని బొబ్బిలి MLA బేబినాయన స్దానిక శ్రీఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం వరుణ యాగం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు దెబ్బతిన్నాయని, భూగర్భ జలాలు అడుగంటి తాగునీటీ సమస్య తలెత్తిందని, ఇఉ మేరకు. వర్షాలు కురిస్తే రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...