వార్తలకు తిరిగి వెళ్లండి
గరుగుబిల్లి మండలం సంతోషపురం గ్రామానికి చెందిన దత్తి శ్రీదేవికి సీఎం సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే జగదీశ్వరి అందజేశారు. గుమ్మలక్ష్మీపురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం లబ్ధిదారునికి రూ.73,390 విలువగల చెక్కును ఇచ్చారు.
ఆరోగ్య సమస్యలను ప్రజా దర్బార్ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లగా సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరయ్యిందని, ఆపదలో ఉన్నవారికి సీఎంఆర్ఎఫ్ ఒక వరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...

