Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంతోషిమాత ఆలయంలో విగ్రహం ధ్వంసానికి యత్నం

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 7:49 PM హైదరాబాద్General
హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని సంతోషిమాత ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ఓ వ్యక్తి యత్నించినట్లు పోలీసులు తెలిపారు. మహ్మద్‌ అన్సారీ ఆలయంలోకి చొరబడి విగ్రహాన్ని అపవిత్రం చేసేందుకు ప్రయత్నించగా.. అడ్డుకున్న పూజారిపై దాడి చేసినట్లు సమాచారం. భక్తులు, స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడు మానసిక చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...