Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంతోష్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు.

Super Admin Jul 24, 2026 9:35 PM మేడ్చల్ మల్కాజిగిరి about 1 hour ago
సంతోష్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు. - Udayam Digital
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్ తరఫున సూపరింటెండెంట్ శ్రీ ఎం. సంతోష్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు శుభాకాంక్షల కార్డు, పుష్పగుచ్ఛం, స్వీట్లు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయన ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని, విధి నిర్వహణలో మరిన్ని విజయాలు సాధించి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...