వార్తలకు తిరిగి వెళ్లండి

సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిని సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 17న ప్రారంభించనున్నారు. పూర్తి స్థాయి సౌకర్యాలు లేకుండానే ప్రారంభించడంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఓపీ సేవలే అందుబాటులోకి వచ్చే అవకాశముండగా, కార్డియాక్ వంటి అత్యవసర విభాగాలకు పరికరాలు ఇంకా చేరలేదని సమాచారం. నాలుగు రోజుల్లో సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

