Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంతమాగులూరులో మంచినీటి కష్టాలు

Follow Udayam on Google
C.JHAN Aug 27, 2026 12:54 PM బాపట్లGeneral
సంతమాగులూరులో మంచినీటి కష్టాలు - Udayam
సంతమాగులూరు మండలంలో భూగర్భ జలాలు పడిపోవడంతో మంచినీటి ఎద్దడి తీవ్రమైంది. గురిజేపల్లి, తంగేడుమల్లిలో చేతిపంపులు ఇంకిపోగా, నిధుల కొరతతో జల్‌జీవన్ మిషన్ పనులు మందగించాయి. బాధితులకు ట్యాంకర్ల ద్వారా నీరందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా, చెరువులు నింపేందుకు సాగర్ నీటి విడుదల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...