వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి పట్టణంలోని సంత్ నిరంకర్ బాబా మండల్ ధర్మపురి శాఖ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న నూతన వసతి గృహానికి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంత్ నిరంకర్ బాబా బోధనలు మానవత్వం, ప్రేమ, సేవాభావం, సోదరభావాన్ని పెంపొందించేలా మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. వసతి గృహం భక్తులు, సభ్యులకు ఉపయోగకరంగా ఉండాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

