Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సనసభ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల డ్రామాలు సరికావు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 09, 2026 4:58 PM నిర్మల్General
సనసభ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్  పార్టీల డ్రామాలు సరికావు - Udayam
రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యల పై చర్చ జరగకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్ తీవ్రంగా విమర్శించారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం ప్రశ్నించకుండా అధికార పక్షం సమాధానం ఇవ్వకుండా అసెంబ్లీ సమావేశాలను వాయిదాలతో నిర్వహించుకోవడం శోచనీయమని తెలిపారు. ఇరు పార్టీల నాయకులు ఆడుతున్న డ్రామా ఇది అని ఎద్దేవా చేశారు

Comments

G
Loading comments...