Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంపులో పడి వ్యక్తి దుర్మరణం

Follow Udayam on Google
I siva prasad Aug 26, 2026 2:04 PM నెల్లూరుGeneral
సంపులో పడి వ్యక్తి దుర్మరణం - Udayam
గూడూరు పట్టణం జాండ్ర వీధికి చెందిన ఆలూరి రమణయ్య, వయస్సు 50 సంవత్సరాలు సంపులో పడి మృతి చెందినట్లు గూడూరు ఒకటవ పట్టణ ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. బేల్దారి పనికి బాలాజీ నగర్ కి వెళ్లి తిరిగి ఇంటికి రావడంతో బంధువుల ఇళ్లలో గాలించినట్లు అయినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో వీరు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు బాలాజీ నగర్ లో ఓ ఇంటి సంపులో పడి ఉన్న అతని మృతదేహాన్ని కనుగొన్నారు.

Comments

G
Loading comments...