వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూర్ సన్నవరి సాగు చేసిన రైతులు తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కామారెడ్డి వ్యవసాయ శాఖ ఏడీఏ అపర్ణ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ప్రభుత్వం ఏడు రకాల సన్నవరి ధాన్యాలను గుర్తించిందని తెలిపారు. వాటిని సాగు చేసిన రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్ల వద్ద లేదా వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

