వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా వానాకాలం సీజన్లో ప్రభుత్వం సూచించిన ఏడు సన్నరకాల వరిని సాగు చేసిన రైతులకే బోనస్ వర్తిస్తుందని ఏఈవో రాఘవేంద్ర తెలిపారు.
విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు రసీదు, పట్టా పాస్బుక్, ఆధార్ జిరాక్స్ సంబంధిత డీలర్ వద్ద ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. సొంత విత్తనాలతో సాగు చేసిన రైతులు రైతువేదికలో స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని కోరారు.
Comments
Loading comments...

