Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సన్న రకాల ధాన్యం రైతులు వచ్చే నెల 10లోపు ఆన్‌లైన్ చేసుకోవాలి: ఏవో

Follow Udayam on Google
Muthyam silari Aug 27, 2026 12:50 PM నిర్మల్General
సన్న రకాల ధాన్యం రైతులు వచ్చే నెల 10లోపు ఆన్‌లైన్ చేసుకోవాలి: ఏవో - Udayam
సన్న రకాలు పండించే రైతులు వచ్చే నెల 10వ తేదీలోపు తప్పకుండా ఆన్‌లైన్ లో వివరాలు నమోదు చేసుకోవాలని దిలావర్‌పూర్ వ్యవసాయ అధికారి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రైతులు సంబంధిత సంబంధిత డీలర్ వద్ద బిల్లు తీసుకుని ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం రూ.500 బోనస్ అర్హులైన రైతులకు మాత్రమే అందిస్తుందని స్పష్టం చేశారు. రైతులు గడువు లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.

Comments

G
Loading comments...