వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం ఎంపీ డీకే అరుణ అంగన్వాడీ, ఆశ కార్యకర్తలను సన్మానించడం సరైంది కాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండమీది బలరాం విమర్శించారు. ఐసీడీఎస్, ఎన్‌హెచ్‌ఆర్‌ఎం, ఈజీఎస్ తదితర పథకాలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
స్కీమ్ కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని కోరారు.
Comments
Loading comments...

