Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్షోభంలో సిటీ.. జోరులో psg

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 10:51 AM జాతీయంక్రీడలు
సంక్షోభంలో సిటీ.. జోరులో psg - Udayam
ఛాంపియన్స్‌ లీగ్‌ పోరుకు ముందు మాంచెస్టర్‌ సిటీ, ప్యారిస్‌ సెయింట్‌ జర్మైన్‌ (పీఎస్‌జీ) భిన్న పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రీమియర్‌ లీగ్‌ ఆర్థిక నిబంధనల ఉల్లంఘనలపై సిటీ దోషిగా తేలగా, అప్పీల్‌ తీర్పు కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు పీఎస్‌జీ వరుసగా రెండు ఛాంపియన్స్‌ లీగ్‌ టైటిళ్లు గెలిచి దూసుకెళ్తోంది. 2008లో అబుదాబి పెట్టుబడులతో సిటీ ప్రస్థానం మారగా, ఖతార్‌ మద్దతుతో పీఎస్‌జీ ఎదిగింది.

Comments

G
Loading comments...