వార్తలకు తిరిగి వెళ్లండి

రంజీ ట్రోఫీలో ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ అజేయ శతకంతో మెరిశాడు. సెంచరీ అనంతరం భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనపై వచ్చిన ఆరోపణలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలనుకున్నానని తెలిపాడు.
మ్యాచ్‌లో ఢిల్లీ 240 పరుగులకు ఆలౌట్ కాగా, బెంగాల్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 304 పరుగులు చేసింది. సుదీప్ కుమార్ (122), పోరెల్ (114) అజేయంగా నిలిచారు.
Comments
Loading comments...

