Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాఫిక్ పోలీసులకు సీఎస్‌కే కానుక

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 11:49 AM జాతీయంక్రీడలు
ట్రాఫిక్ పోలీసులకు సీఎస్‌కే కానుక - Udayam
చెన్నై ట్రాఫిక్ పోలీసులకు సీఎస్‌కే రూ.కోటి విలువైన 63 మోటార్‌సైకిళ్లను అందించింది. వెపెరిలోని పోలీస్ కమిషనరేట్‌లో కమిషనర్ ఏ. అమల్‌రాజ్, సీఎస్‌కే ఎండీ కేఎస్‌ విశ్వనాథన్‌ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. వీటిలో 38 హోండా షైన్‌, 25 రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ బైక్‌లు ఉన్నాయి. ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, పెట్రోలింగ్‌, నిబంధనల అమలుకు ఇవి ఉపయోగపడనున్నాయి.

Comments

G
Loading comments...