వార్తలకు తిరిగి వెళ్లండి

జింబాబ్వే మాజీ ఫాస్ట్‌బౌలర్, అంతర్జాతీయ అంపైర్ సారా దంబనేవన 36 ఏళ్ల వయసులో కన్నుమూశారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హరారే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.ఆమె మరణానికి కారణాన్ని జింబాబ్వే క్రికెట్ బోర్డు వెల్లడించలేదు.
2009 నుంచి 2014 వరకు జింబాబ్వే జట్టుకు ఆడిన సారా,అనంతరం అంపైర్‌గా గుర్తింపు పొందారు.మహిళల టీ20,వన్డే ప్రపంచకప్‌లతో విధులు నిర్వర్తించారు.
Comments
Loading comments...

