Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిలక్‌ వర్మ రనౌట్‌పై గావస్కర్ ఫైర్

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 9:38 AM జాతీయంక్రీడలు
తిలక్‌ వర్మ రనౌట్‌పై గావస్కర్ ఫైర్ - Udayam
భారత్-వెస్టిండీస్ మూడో టీ20లో తిలక్ వర్మ నిర్లక్ష్యంగా రనౌట్ కావడంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్రంగా మండిపడ్డారు. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఇలాంటి ప్రవర్తన చిన్నపిల్లల ఆటలా ఉందని ఆయన ఘాటుగా విమర్శించారు. బౌండరీకి వెళ్తుందనుకుని క్రీజులో బ్యాట్ పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇలాంటి చిన్న తప్పిదాలు మ్యాచ్ ఫలితాలనే మార్చేస్తాయని హెచ్చరిస్తూ ఆయన చురకలు అంటించారు.

Comments

G
Loading comments...